మహాసముద్రం గండి లో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు Posted by Politicalfactory Date: August 8, 2015 7:52 pm in: Political News, Regional News Leave a comment 484 Views కరీంనగర్ జిల్లా మహాసముద్రం గండి లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం పర్యటించారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామం మహాసముద్రం గండి ని పరిశీలించి సమావేశం లో మాట్లాడారు . కేసీఆర్ సభకు హాజరైన ఉమ్మాపూర్ గ్రామస్తులు