మహాసభల పోస్టర్ విడుదల చేసిన జర్నలిస్టులు

రంగారెడ్డి : ఈనెల 19న జరుగనున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆయా జిల్లాల్లో మహాసభల పోస్టర్లను విడుదల చేశారు.

రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు మహాసభల పోస్టర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

warangal

అలాగే వరంగల్ లో టీవీ9 రిపోర్టర్ , టీయూడబ్ల్యూజే నాయకులు దొంతు రమేశ్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే మహాసభల పోస్టర్ ను విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *