
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అక్రమాలకు ఊతం ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం పెను దుమారానికి దారితీసింది.. షీలా బేడి చేసిన హత్యలపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఆమె ఘాతుకాలను వెలికితీస్తున్న స్టిక్ట్ పోలీసు కమిషనర్ అయిన రాకేశ్ మారియాను మహారాష్ట్ర సీఎం ఉన్న ఫళం ప్రాధాన్యం లేని హోంగార్డ్స్ డీజీగా బదిలీ చేయడంపై విమర్శలు వచ్చాయి. మహా సీఎం షీలా బేడీ కేసును నీరుగార్చడానికే ఇలా సిన్సియర్ అధికారిని బదిలీ చేశారని దేశవ్యాప్తంగా దుమారం రేగింది..
దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం షీలాబేడీ కేసును రాకేశ్ మారియానే విచారిస్తారని వివరించింది..