మహారాష్ట్రలో ఎనిమిది మంది సజీవ దహనం

మహారాష్ట్ర, ప్రతినిధి : రాష్ట్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రంలోని భీవండిలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేప్రయత్నం చేశారు. మృతి చెందిన బంధువులు..కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.