మహాభారతంలో ఎన్టీఆరే శ్రీకృష్ణుడు, నాని?

బాహుబలి ఇంటర్వ్యూలలో చాలా సందర్భాలలో రాజమౌళి మహాభారతం నుంచే బాహుబలి పుట్టిందని.. జీవితంలో మహాభారతం తప్పకుండా తీస్తానని చెప్పాడు. కాగా ఈ మహాభారత ఖండంలో శ్రీకృష్ణుడుగా జూనియర్ ఎన్టీఆర్ ను ఫిక్స్ ఊహించుకుంటానని రాజమౌళి తెలిపారు.

కాగా హీరో నాని నటన కూడా చాలా న్యాచురెల్ గా ఉంటుందని.. నానికి కూడా మహాభారతంలో ఓ పాత్ర తప్పకుండా ఇస్తానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.