Breaking News

మహబూబ్ నగర్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి దయాకర్ రెడ్డి నామినేషన్

1572017839TDP-MLA-Kothakota-Dayakar-R

మహబూబ్ నగర్ : టీడీపీకి బలం ఉన్న మహబూబ్ నగర్ లో పోటీ చేయడానికి టీడీపీ సిద్ధమైంది.. హైదరాబాద్ లో ని ఎన్టీఆర్ భవన్ లో సమావేశమైన తెలంగాణ టీడీపీ నేతలు మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ని బరిలో నిలపాలని నిర్ణయించారు.

ఈ మేరకు టైం దగ్గర పడడంతో దయాకర్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ నేతలు ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *