మహదేవ్ పూర్ పీ.హెచ్.సీ తనిఖీ

కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కల్పిస్తున్న సౌకర్యాను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా బాలకార్మికులను పనిలో పెట్టుకోవడంపై అధికారులకు చీవాట్లు పెట్టారు.

02

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.