Breaking News

మళ్లొస్తారు టీఆర్ఎస్ లోకి పోయినోళ్లు

Hanumantha Rao

హైదరాబాద్ : టీఆర్ఎస్ లోకి పోయిన కాంగ్రెసోళ్లందరూ రెండేండ్లలో మళ్లి తిరిగి కాంగ్రెస్ గూటికే వస్తారని.. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్న కేసీఆర్ ఆశలు నెరవేరవన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన వీహెచ్ కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

టీఆర్ఎస్ లోకి వలసలు ప్రోత్సహిస్తున్నారని.. టీఆర్ఎస్ లో అసలు ఖాళీనే లేదని.. పోయినోళ్లందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి రెండేండ్లలో తిరిగివస్తారని.. రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వీహెచ్ శపథం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *