Breaking News

మళ్లీ విదేశీ పర్యటనకు మోడీ..

modi-bye

ప్రధాని మోడీ దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువుగా గడుపుతున్నారు. ఇటీవలే విదేశీ పర్యటనలతో హోరెత్తించిన మోడీ మళ్లీ ఈసారి రష్యాకు పయనమయ్యారు. ఈరోజు రష్యాతో అణు, ఇంధన రంగాల్లో సహకారం కోసం ఒప్పందాలు చేసుకోవడానికి మోడీ పయనమయ్యారు.

ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి పయనమైన మోడీ రష్యాలోని మాస్కో కు చేరుకుంటారు. అక్కడ భారత్, రష్యా కంపెనీల సీఈవోలతో చర్చలు జరుపుతారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *