Breaking News

మళ్లీ విదేశాలకు.. ఈసారి మలేషియా, సింగపూర్..

326001-pti-narendra-modi

కాలికి బలపం కట్టడం కాదు.. విమానానికి బలపం కట్టి తిరుగుతున్నట్టే ఉన్నాయి ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు..మొన్ననే బ్రిటన్ పర్యటనకు వెళ్లి కొన్ని ఒప్పందాలు.. కొంత స్వంత టూరుతో షికారు చేసొచ్చిన ప్రధాని మోడీ.. ఈసారి తూర్పు ఆసియా-ఇండియా సదస్సు అనే నెపంతో మలేషియా, సింగపూర్ లలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.

సదస్సులంటే చాలు వాళ్లు పిలిచినా..పిలవకున్నా.. పెద్దది.. చిన్నది అనే తేడా లేకుండా ప్రధాని మోడీ విదేశాలకు చెక్కేస్తున్నారు. దీనిపై దేశంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 21నుంచి ప్రధాని మలేషియా కు వెళుతున్నారు. అక్కడ ప్రసంగించి  సింగపూర్ లో పర్యటన కొసాగిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *