Breaking News

మళ్లీ రాష్ట్రపతి కాళ్లు మొక్కిన సీఎం కేసీఆర్

yadadri.jpg2

మరోసారి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాళ్లను సీఎం కేసీఆర్ మొక్కారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతి కి యాదగిరీశుడి విగ్రహాన్ని బహూకరించి ఆయన కాళ్లకు నమస్కరించారు.

అంతకుముందు ఢిల్లీనుంచి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి విమానాశ్రయంలో దిగగానే సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ యాదాద్రిలో సీఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *