మళ్లీ మేకప్ వేసుకున్న చిరు

చిరు 150 వ సినిమా కథలేక కూనరిల్లుతోందట.. ఇప్పటికీ చాలా కథలు విన్న చిరంజీవి ఆ సినిమాకు తగ్గ కథలేక ఇప్పటికీ తన కొడుకు సినిమానే తన 150వ సినిమా చేసేసుకున్నాడట.. ఈ మెగాస్టార్ చిరు రాంచరణ్ నటిస్తునన్న బ్రూస్ లీ సినిమాలో 3 నిమిషాల అతిథి పాత్రలో నటిస్తున్నాడట.. ఈ సినిమా కోసం మూడ్రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిన చిరు ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *