Breaking News

మళ్లీ కార్యరంగంలోకి కేటీఆర్

KTR-620x330

మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియడంతో మళ్ల ీకార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. తన శాఖలపై సమీక్షలకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ సోమవారం ముంబై బయలుదేరి వెళ్లారు..పలు ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించిన పురోగతిని సాధించేందుకు కేటీఆర్ ముంబైకి సోమవారం బయలుదేరివెళ్లారు.  ఈ పర్యటనలో ఆయన సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటాసంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఎల్ అండ్ టీ చైర్మన్ నాయక్ లతో విడివిఢిగా భేటి కానున్నారు.

వారు గతంలో తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ఎన్నికల నేపథ్యంలో బిజీగా నెలరోజులు ఉన్న కేటీఆర్ ఇప్పుడు తెలంగాణ కు పెట్టుబడుల కోసం బయలు దేరివెళ్లారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలుండడంతో ఆయన పర్యటన కీలకం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *