మళ్లీ అవును-2తో భయపెడుతున్న రవిబాబు

అవును సినిమాతో ప్రేక్షకులను భయపెట్టి విజయం సాధించిన దర్శకుడు రవిబాబు మరోసారి తన మార్క్ ను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. అవును-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆద్యంతం హర్రర్ సీన్లతో వస్తున్న ఈ సినిమా మరో సారి కనువిందు చేయనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *