మళయాలీ అందం.. వస్తోంది..

పై ఫొటో లో ఉన్న మలయాళీ అందం మాళవిక నాయర్.. మలయాళం లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఎంటీ ఇఛ్చింది. నాని తో కలిసినటించిన ఈ మూవీ తెలుగులో ప్లాప్ కావడంతో ఈ నటికి అవకాశాలు రాకుండాపోయాయి. కానీ నిత్యమీనన్ లా మాళవిక గొప్ప నటి. మలయాళ సినిమాలో ఈ మె అందం, అభినయంతో చాలా పేరు ప్రఖ్యాతలు పొందింది. తెలుగులో ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి..

ఇప్పుడు మాళవిక నాగశౌర్య తో కలిసి కళ్యాణ వైభోగమే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఈ నటికి తెలుగు లో కూడా బీజీ అగ్రహీరోయిన్ గా వెలిగే అవకాశం ఉంటుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *