మల్లన్న సన్నిధిలో కేసీఆర్ గురువు పూజలు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని మల్లన్న స్వామిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువు గారు మృత్యుంజయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

koppula eshwar 1     koppula eshwar 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *