మరో 9 రోజుల్లో ‘అఖిల్’ రాబోతున్నాడు..

దసరా విడుదల కావాల్సిన నాగార్జున కొడుకు అఖిల్ మూవీ మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాలోని కొన్ని సీన్లు బాగా రాకపోవడంతో గ్రాఫిక్స్ వర్క్ మళ్లీ చేస్తున్నారు. దీంతో మూవీ ఆలస్యం అయ్యింది.

ఈ మూవీ లో అఖిల్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ ను విడుదల చేసింది యూనిట్.. మీ రూ చూడండి.. పైన

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *