మరో హిట్ కు రెడీ అయిన శర్వానంద్

వెరైటీ కథాంశం.. అద్భుతమైన చిత్రాలతో వరుసగా హిట్ లు కొడుతున్న హీరో శర్వానంద్.. ఇటీవల ఈ హీరో తీసిన రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా లు ఘనం విజయం సాధించాయి. ఇప్పుడు ఆ కోవలోకే రాజధిరాజా మూవీ వచ్చి చేరబోతోంది.

శర్వానంద్, నిత్యమీనన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘రాజాధిరాజా’ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మరో లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు రంగం సిద్దం అయ్యింది. వాచ్ ద ట్రైలర్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *