మరోసారి బిగ్ బి..

కౌన్ బనేగా తో బుల్లితెరపై సందడి చేసిన అమితాబ్ మరో కార్యక్రమం ద్వారా అభిమానుల ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే ‘ఆజ్ కి రాత్ హై జిందగీ ’ కార్యక్రమంలో బిగ్ బి సందడి చేయనున్నారు.

ఈ కార్యక్రమం ప్రోమోను స్టార్ టీవీ విడుదల చేసింది.. ఓ మంచి టీవీ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు ట్విట్టర్ ద్వారా అమితాబ్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.