మరికాసేపట్లో సఫారీలతో భారత్ ఢీ

హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-సఫారీల టీ20 సిరస్ మరి కాసేపట్లో
ప్రారంభం కానుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతున్న గాంధీ-నెల్సన్ మండేలా సిరిస్ కు మరి కాసేపట్లో తెరలేవనుంది. ఇరు జట్లు సమాన బలాబలాలతో తలపడుతుండడంతో సిరస్ మరింత ఉత్కంఠను రేపుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *