మరణించిన గీతకార్మికులకు రూ.5 లక్షలు

padma rao

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి పద్మారావు అన్నారు. రవీంద్రభారతిలో గీత కార్మికుల సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మారావుతో పాటు మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గౌడ నేతలు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రూ.25 కోట్లు చెల్లించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. చనిపోయిన గీత కార్మికులకు రూ.2లక్షలుగా ఉన్నఎక్స్ గ్రేషియా ను రూ.5 లక్షలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *