Breaking News

మయూఖ క్రియేషన్స్.. ప్రొడక్షన్ నెంబర్ : 1

lol

త్వరలోలోగో లాంచ్ ….

మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శక దిగ్గజంఎస్.ఎస్.రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన జగదీష్ తలశిల దర్శకత్వం లో మయూఖ క్రియేషన్స్ పతాకం పై సాయి ప్రసాద్కామినేని నిర్మిస్తున్న చిత్రం త్వరలో విడుదల కానుంది. యం.యం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర , లావణ్య త్రిపాటి మరోసారి జంటగా కనిపించనున్నారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ త్వరలో జరగనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *