
మనం చిన్నప్పుడు ఆదివారం రాగానే ఎంత శ్రద్ధగా ఎదురు చూసేవాళ్లం.. దూరదర్శన్ లో ఉదయం జంగిల్ బుక్ అనే కార్టూన్ మూవీ ప్రసారం అయ్యేవి.. ఆ సమయానికి దేశవ్యాప్తంగా అందరూ ఆ బాలుడి సాహసాలను తిలకించేవారు.. అంత ఫేమస్ అయిన ఆ బాలుడి జంగిల్ బుక్ ను ఇప్పుడు సినిమాగా రూపొందించారు హాలీవుడ్ డిస్నీ వాళ్లు.. ఈనెల చివరి వారంలో విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అదే జంగిల్ బుక్ సినిమాగా ఇది వస్తోంది.. ఆ బాలుడి సాహాసాలు మరోసారి చూద్దామా.. మీరూ చూడండి..