మన కరీంనగర్ వారసత్వ సంపద సూపర్

banner3

కరీంనగర్ వారసత్వ సంపద అద్బుతంగా తెరకెక్కించింది వీ6 సంస్థ.. కరీంనగరం ఒడ్డున గల మానేరు డ్యాం నుంచి నాంపల్లి గుట్ట, వేములవాడ, కాళేశ్వరం దేవాలయాలు సహా చాలా కరీంనగర్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను ఫ్లై కెమెరాతో అందంగా తెరకెక్కించారు. ఆ వీడియో మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *