
ప్రముఖ సినీ నటి , తమిళనాడుకు చెందిన నటి మనోరమ మృతిచెందారు. వృద్దాప్యంతో వచ్చిన కొన్ని సమస్యలతో ఆమె కొద్దిరోజులుగా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందారు.
తమిళనాడులో ఆమె మృతదేహానికి తమిళనాడు సీఎం జయలలిత, ప్రతిపక్ష నేత కరుణానిధి, ప్రముఖ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, తమిళ చిత్రప్రముఖులు నివాళులర్పించారు.