మనోజ్ హీరోగా దశరథ్ కొత్త చిత్రం

రాకింగ్ స్టార్ మనోజ్, దశరథ్ ల చిత్రంలో హీరోయిన్ గా రెజీనా…

గతంలో ‘భద్రాద్రి’, ‘ఆకాశంలో సగం’, ‘సూర్య vs సూర్య’ వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ఎం.శివకుమార్,సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం : 2 లో దశరధ్ డైరెక్టర్ గా మరో కొత్త సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మంచు మనోజ్ సరసన గ్లామరస్ హీరోయన్ రెజీనా జత కడుతుంది. రెజీనా ఈ చిత్రంతో తొలిసారి మనోజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మంచు మనోజ్, రేజీనా లు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం లో ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఫిలిం నగర్ లోని ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం నాడు జరిగాయి.

ఈ సినిమాకి కథ,దర్శకత్వం : దశరధ్ , స్క్రీన్ ప్లే : కిశోర్ గోపు, రచన : గోపి మోహన్, కెమేరా : మల్హర్ భట్ జోషి, సంగీతం : కె. వేదా.

ఇంగ్లీష్ వెర్షన్లో..

ROCKING STAR MANOJ WITH REGINA IN DASARATH MOVIE

  1. Shiva Kumar is the producer who produced different films like Bhadradri, Aakasam lo sagam, and the recent hit Surya Vs Surya. Now he is producing another movie, Production No: 2, on his banner Suraksha Entertainments Pvt. Ltd. This movie will be directed by Dasaradh. The lead casting is Manchu Manoj and Regina. Prakash Raj will be playing an important role in this movie. The film unit had conducted the Pooja in their office in Film Nagar on Sunday. For this film, Story and Direction is by Dasaradh, Screenplay by Kishore Gopu, Written by Gopi Mohan, Cinematography by Malharbhatt Joshi, and Music by K.Vedaa.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *