మనోజ్ పెళ్లికి మహేశ్ బాబు దంపతులు

Prince-Mahesh-Babu-Family-Attend-Manchu-Manoj-Marriage-300x194

మంచు మనోజ్ పెళ్లి హైదరాబాద్ లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మహేశ్ ను ముందుగా మోహన్ బాబు రిసీవ్ చేసుకొని వధూవరూలకు దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడే వచ్చిన గవర్నర్ నరసింహన్ కు పరిచయం చేశారు. అప్పుడు గవర్నర్ దంపతులు మహేశ్ తో అప్యాయంగా మాట్లాడారు. మహేశ్ మా మనవళ్లకు బాగా ఇష్టం అంటూ మహేశ్ భార్య నమ్రతకు గవర్నర్ వివరించారు.

mahesh

అనంతరం మంచు మనోజ్ దంపతులను మహేశ్ ఆశీర్వదించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *