మనోజ్ పెళ్లికి ప్రధాని మోడీకి ఆహ్వానం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని హీరో మనోజ్ పెళ్లికి ఆహ్వానించారు నటుడు మోహన్ బాబు. మంగళవారం కుటుంబ సభ్యులతో ఢిల్లీ వెళ్లిన మోహన్ బాబు ప్రధానిని కలిసి ఈ మేరకు పెళ్లి శుభలేఖ అందజేశారు. ఆయనతో పాటు కుమారులు మనోజ్, విష్ణు, కుమార్తె మంచు లక్ష్మీ కూడా ప్రధానిని కలిసి సెల్ఫీలు తీసుకొని ముచ్చటపడ్డారు.

modi22

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన మోహన్ బాబు రాజకీయాల గురించి మాట్లాడలేదని.. కేవలం మనోజ్ పెళ్లి గురించే చర్చ జరిగిందన్నారు. దేశాన్ని బాగుచేయాలంటే., అభివృద్ధి పరచాలంటే మోడీ లాంటి ప్రదాని వల్లే సాధ్యమని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *