Breaking News

మనోజ్ నిశ్చితార్థానికి రండి

mohanbabu

-సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన మోహన్ బాబు
హైదరాబాద్,ప్రతినిధి : మేటి నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే .. వచ్చే నెల 4న మనోజ్ నిశ్చితార్థం జరుగనుంది.

కాగా మోహన్ బాబు శుక్రవారం సీఎం కేసీఆర్ ను బేగంటపేటలోని సీఎం అధికార నివాసంలో కలిశారు. తన కుమారుడి పెళ్లికి హాజరుకావాల్సిందిగా కోరారు. ఆయన వెంట హీరో మనోజ్ కూడా ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *