మనుషులను చంపి.. దండలేయడం చంద్రబాబుకే అలవాటు

Kavitha

హైదరాబాద్ లో భూములు అమ్మింది ఎవరో, అభివృద్ది చేసింది ఎవరో చర్చకు సిద్ధమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు ఎంపీ కవిత. గురువారం ఆమె హైదరాబాద్ లో మాట్లాడారు. ధైర్యం, చిత్తశుద్ది ఉంటే సవాల్ స్వీకరించాలని అన్నారు. మనుషులను చంపటం, వారికే విగ్రహాలు పెట్టి మాలలు వేయడం చంద్రబాబుకు అలవాటేనని తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తారు.

అమరవీరుల చావులకు కారణమైన టీడీపీ నాయకులు ఇప్పుడు వారి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. టీడీనీ మహానాడు రికార్డింగ్ డ్యాన్స్ ను తలపిస్తోందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *