Breaking News

మనిషి తయారవుతాడు ఇలా..

man2

దైవ సృష్టి చాలా చిత్రమైనది ఆయన సంఖ్య “9”,. 9 నెలలు అంటే 36 వారాలు, పిండం ఏర్పడిన 18 వ రోజుకే గుండె కొట్టుకోవడం మొదలవుతుంది, అలాగే మహాభారతం మొత్తం 9 మీదే జరుగుతుంది…..ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా మొబైల్ నెంబర్ కలిపితే 9 వస్తుంది, నా వెహికల్ నెంబర్ కూడా 9… నా వోటర్ ID నెంబర్ కూడా 9 యే,,, ఇదంతా యాదృచ్చికమే…

మ్యాటర్ లోకి వస్తే….
మానవ సృష్టి ఎలా జరుగుతుందనేది…ఇప్పటికి ఓ ప్రశ్నే. అసలు వీర్యకణాలు.. అండంతో జతకలిశాక ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం స్వీడన్ కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ లెర్నార్డ్ నిల్సన్ ఏకంగా 12 years వెయిట్ చేశాడట. గర్బాశయంలో పిండం ఎలా ఎదుగుతుందో తెలుసుకోవడం కోసం ఆయన తీసిన ఫొటోలే ఇవి. మాక్రోలెన్స్, ఎండోస్కోప్, స్కానింగ్ ఎలెక్ట్రాన్ మైక్రో స్కోప్ ఉన్న కెమెరాలతో ఈ ఫోటోలు తీశాడట.

manman3man4man5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *