
తుల్జా భవానీ ఫిలింస్ పతాకంపై సోహబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మనసే మాయ’. ఈ సినిమా లో సాయి కిరణ్, ప్రాచి అధికారి, రఫి, ఫిరోజ్, జీవా, కోటా శంకర్ రావు, దిల్ రమేశ్, శివ సత్యనారాయణ, కవిత, పద్మ జయంతి ముఖ్య పాత్రలు పోషించారు.
ఎస్కే మంజు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కెమెరా ప్రసాద్, సునీల్ సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్. బాల్వన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Banner : Tulja Bhavani Films – Sohabs Art Productions
Name of the film ; Manase Maaya
Main cast ; Sai Kiran, Prachi Adhikari, Rafi,Firoz, Jeeva, Kota Shanker Rao, Dil Ramesh, Siva Satyanarana, Kavita, Padma Jayanthi and others
Music : SK Majnu
Camera : Prasad
Co-Producer’s : M Bhagyalakshmi, K Fish Lakshmi
Producer ; Suneel Sagar
Director : M Balwan