మనవడి అన్నప్రాసన తిరుమలేషుడి సన్నిధిలో..

ఏపీ సీఎం చంద్రబాబు మనవడి అన్నప్రాసన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో జరిగింది.. ఈ సందర్భంగా కుమారుడు లోకేష్, కుమార్తె బ్రాహ్మణి, చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరీ లు తిరుమలేషుడి సన్నిధిలో మనవడు దేవాన్ష్ అన్నప్రాసన ను ఘనంగా నిర్వహించారు.

tdp

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *