మనకు పాక్షిక చంద్రగ్రహణమే..

ఆకాశంలో చంద్రగ్రహణం కనువిందుచేసింది. మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 5.45 నుంచి రాత్రి 7 గంటల మధ్య స్పష్టం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా కనిపించలేదు. చివరన మాత్రమే గ్రహణం కనిపించింది. దీన్ని ఆకాశంలో చాలా మంది చూసి తమ కెమెరాల్లో ఫొటోలను బంధించారు.

చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్నీ మూసివేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాలను శుద్ధి చేసి భక్తుల రాకకు అనుమతించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *