Breaking News

మధ్యాహ్నం భోజనం తరువాత నిద్ర తప్పనిసరి

Kadiyam Srihari

వరంగల్ : వరంగల్ లో జరిగిన స్లీవ్ అప్ డేట్స్ రాష్ట్రస్థాయి సదస్సులో తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యానాలు వ్యక్తిగత అభిరుచులను వెల్లడించారు.

‘తనకు 10.30 అయ్యిందంటే చాలు కంటి మీదకు కునుకు ఆగదని.. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోతానని .. ఉదయం 7 గంటలకు గానీ మెలకువ రాదని వివరించారు. మధ్యాహ్న భోజనం చేసిన తరువాత అర్ధగంట సేపు నిద్రపోకపోతే తీవ్ర అసహనానికి గురవుతానని.. చక్కగా ఓ అర్ధగంట నిద్రపోతే రిఫ్రెష్ అయి మళ్లీ రాత్రి వరకు చురుకుగా పనిచేయగలుగుతా’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *