Breaking News

మధ్యప్రదేశ్ లో నదిలో పడిపోయిన రెండు రైళ్లు, భారీ ప్రాణ నష్టం

ce801278-e99f-44d4-af65-5a528540d8a1-1020x612

ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్సెప్రెస్, జబల్ పూర్ వెళ్తున్న జనతా ఎక్స్ ప్రెస్ లు రెండు భారీ శబ్దాలతో రైళ్లు నదిలో పడిపోయాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హార్ధా వద్ద బ్రిడ్జి పై నుంచి వెళ్తుండగా కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి నదిలోకి పడిపోయింది.. ఈ ప్రమాదం తెలియని అదే రూట్ లో వస్తున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు తప్పి నదిలోకి పడిపోయింది.. దీంతో భారీగా బోగీలు పడిపోయాయి.. దాదాపు ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

కాగా రైల్వే ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి ఘటన స్థలానికి తరలివెళ్లారు. కాగా మృతిచెందిన వారికి 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు 50వేల ఆర్థికసాయం ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *