మధ్యప్రదేశ్ రైలు ప్రమాద బాధితుల కోసం హెల్ప్ లైన్ లు

మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదాల్లో మరణించిన వారికోసం.. క్షతగాత్రుల కోసం సమాచారం తెలుసుకోవాలనుకునే వారి కోసం రైల్వే శాఖ నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది..
భోపాల్- 07554001609
హర్దా-09752460088
బీనా-07580222052
ఇటార్సి-07572241920
ఎవరైన ప్రయాణికులు బంధువులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.