మధ్యప్రదేశ్ గవర్నర్ కొడుకు హత్య

governor-2_650_022015105813

మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ కుమారుడు ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలో హత్యకు గురయ్యాడు. కొడుకు మరణవార్త వినగానే గవర్నర్ కుప్పకూలిపోయాడు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇటీవల మధ్యప్రదేశ్ లో బయటపడిన పబ్లిక్ ఎగ్జాం కుంభకోణంలో శైలేష్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. 2013లో మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, అధికారుల ప్రమేయం ఉందని.. వీరు ప్రభుత్వ ఉద్యోగాలను తమ వారికి కట్టబెట్టారని.. ప్రశ్నాపత్రాల లీక్ , ఇంటర్వ్యూల వరకూ అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసులో గవర్నర్ రాంనరేష్ కొడుకు యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఇఫ్పుడు ఉత్తరప్రదేశ్ ఆయన హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *