మధుసూదనచారికి వడదెబ్బ, పరామర్శించిన కేసీఆర్

హైదరాబాద్ :తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనచారి వడదెబ్బకు గురై అస్వస్థతతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు.

కాగా నిమ్స్ లో చేరిన మధుసూదనాచారిని సీఎం కేసీఆర్ మంగళవారం పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *