మధుప్రియపై సామాన్యుడి ఆక్రందన ఇదీ

మధుప్రియ వ్యవహారం ఎంత రచ్చరచ్చ అయ్యిందో తెలిసిందే.. మీడియా కూడా ఆ అమ్మాయి జీవితానికి చాలా ప్రాధాన్యమిచ్చి ఫోకస్ చేసింది. అనక తప్పు తెలుసుకున్న మధుప్రియ భర్త వద్దకు చేరింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మధుప్రియ వ్యవహారం అందరికి కోపం తెప్పించింది. ఇన్ మెచ్చ్యూరిటీగా వ్యవహరించి మధుప్రియ తన జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుంది. తెలుగు రాష్ట్రంలోని ఒక సామాన్యుడి మధుప్రియపై తన కసినంతా తీర్చుకున్నాడు. ఒక వీడియో రూపొందించి మధుప్రియ ను కడిగేశాడు..

ఆ బాధితుడి ఆవేదన పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *