మద్యం ధరల వాత.. బస్సుల్లో మోత..

చంద్రబాబు నాయుడు తన ప్రతాపాన్ని చూపాడు.. అటు రాజధాని శంకుస్థాపన జరిపాడో లేదో తెల్లవారే ఆర్టీసీ బస్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.. మరో ఈ నిర్ణయంపై జీవోలు వచ్చాయో లేదో.. ఏకంగా మద్యం రేట్లను పెంచుతూ జీవోలు ఇచ్చేశారు.. ఖరీదైన ప్రీమియం మద్యంతో పాటు సామన్యుడు తాగే చీప్ లిక్కర్ లను ధరలు పెంచింది.. ప్రీమియం మద్యం ధరలు రూ.25 రూపాయల నుంచి 100 వరకు ధరలు పెంచారు. బీరు, వైన్ ధరల్లో స్వల్పంగా తగ్గిపోయాయి.. పెరిగిన ధరలతో ప్రభుత్వానికి ఏటా రూ.200 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *