మత్తెక్కిస్తున్న సన్నీ ‘మస్తిజాదే’ ట్రైలర్

సన్ని లీయోన్, తుషార్ కపూర్, వీర్ దాస్ హీరోహీరోయిన్లుగా బాలీవుడ్ లో వస్తున్న చిత్రం ‘మస్తిజాదే’. ఈ మూవీ ట్రైలర్ దుమ్మురేపుతోంది. సన్నీ అందాల ఆరబోత ఈ సినిమాలో ఉండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

యూట్యూబ్ లో విడుదలైన ఈ ట్రైలర్ కు ఇప్పటికే 20 లక్షల మిట్స్ వచ్చాయి.. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లో సన్ని తన అందచందాలతో ఆకట్టుకుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *