మణుగురు విద్యుత్ ప్లాంట్ కు సీఎం శంకుస్థాపన

సీఎం కేసీఆర్ చేతులమీదుగా మణుగూరులో  1080 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ఈ విద్యుత్ కేంద్రాన్ని బీహెచ్ ఈ ఎల్ రెండేళ్లలో పూర్తి చేసేందుకు ఒఫ్పందం చేసుకుంది. దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి లో మిగులు రాష్ట్రంగా అవతరించనుందని సీఎం అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *