మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా మారి రూపొందిస్తున్న చిత్రం ఒకే కణ్మని. ఈ చిత్రం ను తెలుగులో అనువదిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.