మగాళ్లు వట్టి మాయగాళ్లు సాంగ్ మేకింగ్

ప్రముఖ రచయిత పోలూరి ఘటికా చలం రచనలో కుమారి స్ఫూర్తి సమర్పణలో జే ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నూతన దర్శకుడు సంజీవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మగాళ్లు వట్టి మాయగాళ్లు’ . విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పాటల రికార్డింగ్ భోలే డిజిటల్ రికార్డింగ్ థియేటర్ లో ప్రారంభమైంది.. తెలుగు నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ రికార్డింగ్ ను ప్రారంభించారు. సంగీత దర్శకుడు భోలే స్వరాలు సమకూరుస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *