
సాధారణంగా మొక్కజొన్నలను ఎలా వొలుస్తాం.. మిషన్ లో వేసి ఒలుస్తాం అంటారా.. అది నిజమే.. కానీ ఇక్కడ కొత్తగా ప్రయత్నించారు కొందరు ఔత్సాహికులు.. ఒక వాహనానికి వెనుక టైర్ కదులుతుండగా దానికి ప్రెషర్ తో కంకిని పెడితే అంతే విత్తనాలు ఒలిచి వస్తున్నాయి.. మీరూ చూడండి ఈ కొత్త టెక్నాలజీని పైన..