Breaking News

మకావ్ ఓపెన్ ఫైనల్లో సింధు

pv_sindhu3_1377840529_1377840539

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లోకి భారత క్రీడాకారిణి పీవీ సింధు దూసుకెళ్లింది.. శనివారం సెమీ ఫైనల్లో సింధు రెండో సీడ్ అకానె యమగూచి (జపాన్) పై  21-8.15-21.21-16 తేడాతో గెలుపొందింది.

ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు ఆదివారం ఫైనల్లో  మితాని(జపాన్)తో తలపడుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *