
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం సమీక్ష జరిగింది. భారీ నీటి పారుదల మరియు మార్కెటింగ్ శాఖ మాత్యులు హరీష్ రావు గారి తో విడియో కాన్ఫరెన్సు లో కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమి బసు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉల్లి ధర, మార్కెట్ ధరల స్థిరీకరణపై , ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది..