మంత్రి హరీష్ అంటే అభిమానం అందుకే..

harish

మంత్రి హరీష్ రావు అంటే జనంలో అందరికీ అభిమానమే.. ఎందుకంటే ఆయనలా ఎవరూ జనంలో కలిసిపోరు.. మమేకమవ్వరు.? ఆపదలో ఉన్నవారికి అన్నలా.. పేదలకు అండగా.. ఇలా ప్రతి ఒక్కరిని ఆయన ఆదుకుంటారు..

సిద్దిపేటలో ఎవరిని అడిగినా చెబుతారు హరీష్ గ్రేట్ లీడర్ అని..ఆయన ఎక్కడ ప్రచారం చేసినా అవ్వా అన్నా అంటూ అప్యాయంగా పలికరించి వారి సమస్యలు తీరుస్తాడు.. అందుకే టీఆర్ఎస్ లో హరీష్ క్యాంపెయిన్ చేశాడంటే చాలు అక్కడ విజయం సాధ్యమన్న గ్యారెంటీ నెలకొంది.

వరంగల్ లో కూడా హరీష్ ప్రచారంలో జనంతో మమేకమయ్యారు. ఒక ఇంట్లో మహిళ అన్నం వండుతుంటే వెళ్లి బోజనం చేశాడు. కింద కూర్చిండి మరీ పేదల్లో కలిసిపోయాడు. ఎంతైనా హరీష్ గ్రేట్ అన్నారు అక్కడివారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *