Breaking News

మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్

మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్

తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జి. శ్రీనివాసరావు బుధవారం రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ను సచివాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసారు. కో ఆపరేటివ్ అడిషనల్ రిజిస్ట్ర్రార్ గా ఉన్న శ్రీనివాసరావు డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ గా బుధవారం నాడు బాధ్యతలను చేపట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *